Friday, July 3, 2026
HomeTelanganaగుర్రంపై స్వారీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

గుర్రంపై స్వారీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్ లో ఉన్న సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో బుధవారం రాయల్ మంచిర్యాల హార్స్ రైడింగ్ క్లబ్ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్రంపై స్వారీ చేసి అందరిని ఉత్సాహ పరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత సమాజానికి ఉపయోగ పడే రంగంలో రాణించి మంచిపేరు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.