Tuesday, August 18, 2026
HomeTelanganaగర్భసంచి క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభం.!

గర్భసంచి క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభం.!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం గర్భసంచి క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీతో కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరం ద్వారా గర్భసంచి క్యాన్సర్ తో ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాయుడు, సూపరిండెంట్ డాక్టర్ అరవింద్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.