Tuesday, August 18, 2026
HomeTelanganaతెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

📰 Generate e-Paper Clip

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకంలో భాగంగా చేనేత, పవర్ లూమ్, యాన్సిలరీ వర్కర్స్ మరణిస్తే ఎల్ఐసి ద్వారా రూ.5 లక్షల బీమా అందించనుంది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఈ మేరకు ఈ పథకానికి రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.