Wednesday, August 19, 2026
HomeCrimeస్కూల్ ఆవరణలో బాలికపై అత్యాచారం!

స్కూల్ ఆవరణలో బాలికపై అత్యాచారం!

📰 Generate e-Paper Clip

హనుమకొండ జిల్లా: కమలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ  గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పాఠశాల ఆవరణలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.