Tuesday, August 18, 2026
HomeCrimeమాదాపూర్ లోని బార్ అండ్ రెస్టారంట్ లో అగ్ని ప్రమాదం

మాదాపూర్ లోని బార్ అండ్ రెస్టారంట్ లో అగ్ని ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ లోని ఓ బార్ అండ్ రెస్టారంట్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. రాయదుర్గం నాలెడ్జి సిటీ సత్వ భవనంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో సమీపంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించివేశారు. (Hyderabad News)

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.