Tuesday, August 18, 2026
HomeDelhiరైతుబంధుకు ఈసీ బ్రేక్

రైతుబంధుకు ఈసీ బ్రేక్

📰 Generate e-Paper Clip

రైతుబంధు అనుమతిని వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.