Wednesday, August 19, 2026
HomeTelanganaఅంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా:  తెలంగాణ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు ఈ. భానుమతి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. అంగన్వాడీ ఉద్యోగులు గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో రిటర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ, అనురాధ, మహేశ్వరీ, సరిత, సత్యవతి, పద్మావతి ఉమాదేవి, అరవింద, విజయ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.