Tuesday, August 18, 2026
HomeTelanganaఏం చేస్తావ్..? నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని.

ఏం చేస్తావ్..? నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మేడ్చల్: మేడ్చల్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై పలువురు రాజకీయ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నువ్వు ఎం చేస్తావ్.. నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులను బెదిరించేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఈ తతంగం అంతా వీడియో తీస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ని సైతం వారు లాక్కున్నారు. చివరికి అతను ఎంపీపీ కాదని.. మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి అని తేలింది. ఆయనతో పాటు మేడ్చల్ కౌన్సిలర్ చాపరాజు, రామాయపల్లి ఎంపీటీసీ మరిది శ్రీనివాస్ గౌడ్ గా పోలీసులు తేల్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.