Tuesday, August 18, 2026
HomeTelanganaతెరాస ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

తెరాస ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

📰 Generate e-Paper Clip

తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.