Tuesday, August 18, 2026
HomeTelanganaవిఆర్ఎ ల నిరవధిక సమ్మె.?

విఆర్ఎ ల నిరవధిక సమ్మె.?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: కడెం మండల కేంద్రం లో విఆర్ఎ ల 71వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం వినూత్న రీతిలో బతుకమ్మ అడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇప్పటికైన ప్రభుత్వం తమ సేవలను గుర్తించి పే స్కేల్ ప్రమోషన్ 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాలను అదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ ఫెరోజ్ ఖాన్ ఉపద్యక్షడు జాడి చంద్ర మొగిలి జనరల్ సెక్రటరీ కొల్లురి శ్రీనివాస్ కోశాధికారి మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.