Wednesday, August 19, 2026
HomeTelanganaదసరా సెలవులు తగ్గించాలని లేఖ

దసరా సెలవులు తగ్గించాలని లేఖ

📰 Generate e-Paper Clip

తెలంగాణ: తెలంగాణ లో స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు ప్రకటించగా,సెప్టెంబర్ 25,అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవులు వచ్చాయి. దీంతో స్కూళ్లకు సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ కు SCERT డైరెక్టర్ లేఖ రాశారు. వర్షాలు,జాతీయ సమైక్యత దినోత్సవంతో 7 రోజులు స్కూళ్ళు నష్టపోయమని.. దసరా సెలవులు ఇన్ని రోజులు కాకుండా అక్టోబర్ 1 నుంచి ఇవ్వాలని  లేఖలో కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.