Thursday, July 2, 2026
HomeCrimeఎస్ఐపై అత్యాచారం కేసు నమోదు..?

ఎస్ఐపై అత్యాచారం కేసు నమోదు..?

📰 Generate e-Paper Clip

Post Midle

హైదరాబాద్: లో ఓ సీఐపై అత్యాచారం కేసు నమోదైన ఘటన మరువక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి సీసీఎస్ ఎస్ఐగా చేస్తున్న విజయకుమార్ పై ఓ యువతి ఆదివారం మిర్యాలగూడలో అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లైన విషయాన్ని దాచి ఎస్ఐ తనతో రిలేషన్ కొనసాగించారని, ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని బాధిత యువతి ఆరోపింది.

ఎస్ఐ విజయ్ ను సస్పెండ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలిచ్చారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.