Monday, August 17, 2026
HomeTelanganaరావణుడి లాంటి కేసీఆర్ ను ఓడిస్తాం'

రావణుడి లాంటి కేసీఆర్ ను ఓడిస్తాం’

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: రాహుల్ గాంధీ రాముడైతే, ఆయనకు తాను హనుమంతుడనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వానరసైన్యం లాంటి కాంగ్రెస్ కార్యకర్తల కృషితో, రావణుడి లాంటి కేసీఆర్ పై యుద్ధం చేసి గెలుస్తామన్నారు. తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు లక్కీ నంబర్ 9 అని, అందుకే 99 ఎమ్మెల్యే సీట్లలో గెలిపించి కాంగ్రెస్కు అధికారమివ్వాలని ప్రజలను కోరారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.