Monday, August 17, 2026
HomeTelanganaదివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి..?

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల దివ్యాంగులైన పిల్లల సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మెడపట్ల సతీష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు ఎస్కే అక్బర్, మునిగంటి గోపాలకృష్ణ, తోట ప్రశాంత్ పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.