
హోమ్ మినిస్టర్ మహమూద్ ఆలి చేస్తుల మీదుగా అందజేత
రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ ఏసిపి కుషలకార్ కు ఉత్తమ సేవ పథకం లభించింది… ఏసిపి కుషలకర్ నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు,లా&ఆర్డర్ మెయింటనెన్స్, నేరారోపణలు పొందిన కేసులను గుర్తించడంలో ప్రతిభ కనబర్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసిపి కుశలకర్ కు పథకం అందజేసింది…ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలి చేతుల మీదుగా హైదరాబాద్ లో అందజేశారు ..ఈ సందర్భంగా ఏసిపి కుషాలకర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎప్పుడు ముందుండి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు..
