Tuesday, August 18, 2026
HomeCrimeరోడ్డు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల పరిహారం ప్రకటన

రోడ్డు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల పరిహారం ప్రకటన

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలోని హసన్పల్లి గేటు వద్ద నిన్న సాయంత్రం టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.