Wednesday, August 19, 2026
HomeTelanganaతెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్.?

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్.?

📰 Generate e-Paper Clip

తెలంగాణ: తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2022 ఆదివారం జరుగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం 73,201 మంది దరఖాస్తు చేసుకున్నారరు. వీరంతా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నది. వివరాలకు www.telanganams.cgg.gov.in చూడవచ్చు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.