Friday, July 3, 2026
HomeTelanganaకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష..!

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష..!

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ్య పూర్వకంగా ఈడీ విచారణ పేరిట కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీపై కేంద్రం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.