పేదల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సదా స్మరణీయుడు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: నిరుపేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సదా స్మరణీయుడని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372…

