పంట నష్టంపై సమగ్ర నివేదికలను సిద్దం చేయండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాలపై మండలాల వారీగా సమగ్ర నివేదికలను సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల…

