ఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా..?
సిఐ నాగేశ్వరరావు
జైలులో పోలీసు అధికారి బిందాస్!
హైదరాబాద్: మహిళపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన సీఐ నాగేశ్వరరావు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. చర్లపల్లి జైలులో సిబ్బంది, తోటి ఖైదీలతో సరదాగా కబుర్లు…

