మంచిర్యాల జిల్లా: ముస్లిం సోదరులు చిన్న పెద్ద సంఖ్యలో ప్రత్యేక ప్రార్థనలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గాలలో చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా పట్టణంలో కోలాహాల వాతావరణం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు..