ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరికొత్త అప్డేట్..?
ఆంజనేయులు న్యూస్: అగర్వాల్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ‘MoveOS 2.0’ పేరిట విడుదల చేసిన ఈ అప్ డేట్ రెండు స్కూటర్ల వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ అప్డేట్ లో నావిగేషన్, క్రూజ్ కంట్రోల్, మొదలైన ఫీచర్స్ మరింత అప్డే డేట్ కానున్నాయి. అదే విధంగా హోలీ పండుగ సందర్భంగా సరికొత్త ‘గరువా’ కలర్ వేరియంట్ ను కూడా ఓలా ఆవిష్కరించింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ ‘గరువా’ రెండు రోజులు మాత్రమే, అంటే మార్చి 17, 18 తేదీల్లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది..