Thursday, July 2, 2026
HomeTelanganaఆర్ధిక సహాయం అందజేత

ఆర్ధిక సహాయం అందజేత

ఆర్ధిక సహాయం అందజేస్తున్న ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

Post Midle

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గంలో అనారోగ్యంతో మరియు పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఎం.డి.సాధిక్ హుస్సేన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, అనారోగ్యంతో మృతి చెందిన కొట్టే బాణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, అనారోగ్యంతో కోలుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్త చుంచు కిషన్ ను పరామర్శించగా, వెల్గనూర్ లో రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సిద్ధం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు, అనారోగ్యంతో మృతి చెందిన మురుపుటాల గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అనారోగ్యంతో మృతి చెందిన కొంతం రాజవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది, కాసిపేట లో అనారోగ్యంతో కోలుకుంటున్న నల్లేల శంకరమ్మను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి, ఇటివల దుబాయ్ లో కొంపల శ్రీనివాస్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో మాదాపూర్ లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. నాగసముద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన అల్లోల రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, మండల కో-అప్షన్ సభ్యులు లల్లు తండ్రి అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించి, మామిడిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బొమ్మిడీ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- ఆర్ధిక సహాయం అందజేసి, పాత మంచిర్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన మేడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.