Thursday, July 2, 2026
HomeWorldఫేస్ బుక్ కీలక నిర్ణయం.. ఇక ఆ ఫీచర్లు ఉండవు

ఫేస్ బుక్ కీలక నిర్ణయం.. ఇక ఆ ఫీచర్లు ఉండవు

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్: ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్ఫామ్ లోని ‘నియర్ బై ఫ్రెండ్స్’, ‘వెథర్ అలర్ట్’ అనే రెండు ఫీచర్లను తీసేస్తున్నట్లు వెల్లడించింది. మే 31 వరకే ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత ఇవి అందుబాటులో ఉండవు. దీంతో లోకేషన్ హిస్టరీ, బ్యాక్ గ్రౌండ్ లోకేషన్ వంటి సేవలు కూడా వీటితో పాటు నిలిచిపోతాయి. ఈ నెలాఖరుకు ఇప్పటివరకు ఇందులో సేవ్ అయిన డేటా డిలీట్ అవుతుంది. ఫేస్బుక్ ‘నియర్ బై ఫ్రెండ్స్’ ఫీచర్ ను 2014లో ప్రారంభించింది.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.