Friday, July 3, 2026
HomeTelanganaముఖద్వారపు అలంకరణ ప్రారంభించిన: మంత్రి

ముఖద్వారపు అలంకరణ ప్రారంభించిన: మంత్రి

📰 Generate e-Paper Clip

Post Midle

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట ముఖద్వారం అలంకరణనను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నిర్వహించినటువంటి ఎల్లారెడ్డిపేట ముఖద్వారంలో నిర్వహించినటువంటి అలంకరణ రూపంలో ఉన్న లవ్ సింబల్ లో ఎల్లారెడ్డిపేట సుస్వాగతం అనే అలంకరణను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, డీఎస్పీ చంద్ర శేఖర్ స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికారులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.