Friday, July 3, 2026
HomeTelanganaనృత్య కళా సమాఖ్య ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి డాన్స్, కోలాటం పోటీలు

నృత్య కళా సమాఖ్య ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి డాన్స్, కోలాటం పోటీలు

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఏ ఫంక్షన్ హాల్ లో జిల్లా నృత్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి డాన్స్, కోలాటం పోటీలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో  శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, నాట్య మయూరి అన్నం కల్పన మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.