Telugu Updates
Logo
Natyam ad

చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా.!

మంచిర్యాల జిల్లా: చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన రావూస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు కేవీ శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాసరావులకు ఏడాది జైలు శిక్ష, రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తూ మంచిర్యాల రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అసదుల్లా షరీఫ్ తీర్పునిచ్చారు. 2015లో మంచిర్యాలకు చెందిన బాలాజీ ట్రేడింగ్ కంపెనీ నుంచి సరఫరా చేసిన సిరామిక్స్ పైపులకు చెల్లించాల్సిన డబ్బులకు సంబంధించి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు..