Monday, August 17, 2026
HomeTelanganaఆల్మంట్- కిడ్' సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశం

ఆల్మంట్- కిడ్’ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ‘ఆల్మంట్-కిడ్’ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్ లో ఇథలీన్ గ్లైకాల్ కలుషితం ఉన్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించి హెచ్చరిక జారీ చేసింది. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎవరి వద్దనైనా ఈ సిరప్ ఉంటే వెంటనే వాడకం, విక్రయాన్ని ఆపాలని సూచించింది. పిల్లలకు వినియోగించే ఔషధం కావడంతో తల్లిదండ్రులు, వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.