
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ ఆర్యంలో మంచిర్యాల ట్రాఫిక్ ఎస్సైలు తమ సిబ్బంది తో కలసి గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ముందుబాబు లను శనివారం గౌరవ స్పెషల్ జెఎఫ్సిఎం ఎక్సైజ్ కోర్ట్ ఇంచార్జ్ మేజిస్ట్రేట్ సుమన్ గ్రేవాల్ ముందు హాజరుపరచగా మద్యం సేవించి వాహనం నడిపిన 17 మంది మందుబాబులకు జరిమానా తో పాటుగా జైలు శిక్ష కూడా విధించారు.
జరిమానా మరియు జైలు శిక్ష విధించ బడిన వారి వివరాలు
• జి. వంశీ,2000 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• ఏం. విశ్వనాధ్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• షేక్ హియస్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• జంగపల్లి స్వామి, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• జి. నర్సయ్య,2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• sk. చాంద్ పాషా, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• కె. చంద్రవాస్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• డి. శ్రీశైలం, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• sd. ఇక్బాల్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• ఏం. భూమయ్య, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• తోట రాజన్న, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• ఉండ్రి అశోక్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• ఏం. వెంకటేష్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• దయ సుధాకర్, 2500 జరిమానా, 2రోజుల జైలు శిక్ష
• చందల మల్లేష్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• బోడ బిక్కు, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
• బుర్ర శ్రీనివాస్, 2500 జరిమానా, 2 రోజుల జైలు శిక్ష
మొత్తం 64 కేసులలో మొత్తం 1,46,500/- ఫైన్. అందులో 17 కేసులలో జరిమానాతో పాటు, 2 రోజుల శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ. ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజు డ్రంక్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు ఎవరూ కూడా మధ్యం సేవించి వాహనం నడపకూడదని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని వారి డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తెలియజేశారు.
