Tuesday, August 18, 2026
HomeTelanganaబంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత.?

బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత.?

📰 Generate e-Paper Clip

వైభవంగా ఉజ్జయిని మహాకాళి బోనాలు.. సికింద్రాబాద్ లో ఆధ్యాత్మిక శోభ

బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలలు ఆలయం వద్దకు తరలివస్తున్నారు. మహిళల కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఉదయం తొలి బోనం సమర్పించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీగా అక్కడికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.