Monday, August 17, 2026
HomeTelanganaపోలీసులకు చిక్కని సిఐ..?

పోలీసులకు చిక్కని సిఐ..?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: ఓ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాద్ మారేడపల్లి సీఐ నాగేశ్వరరావు తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులకు మస్కా కొట్టాడు. తాను డ్యూటీలో ఉన్నానని, ఉదయం లొంగిపోతానని వారికి బదులిచ్చాడు. శనివారం అర్ధరాత్రి 12 తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.