Monday, August 17, 2026
HomeTelanganaఎస్ఎఫ్ఐ కార్యాలయంపై దాడి.!

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై దాడి.!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంలపై దాడి చోటుచేసుకుంది. కేరళలోని వయనాడ్లో ఉన్న రాహుల్గాంధీ కార్యాలయంపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఎస్ఐ) కార్యకర్తలు ఈ రోజు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో ఏకో సెన్సెటివ్ జోన్ ఏర్పాటు విషయంలో స్పందించట్లేదని ఆరోపిస్తూ కార్యాలయంలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్లో ఎన్ఎస్ఎ్యూఐ నాయకులు ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంపైకి దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.