Tuesday, August 18, 2026
HomeTelanganaఆమెకు శాపంగా ఒక్క నిమిషం..!

ఆమెకు శాపంగా ఒక్క నిమిషం..!

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా:  తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ సెంటర్ కు మహిళా అభ్యర్ధిని ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెను అధికారులు అనుమతించలేదు. తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది అభ్యర్ధులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమిషం నిబంధన తీసేయాలన్నా అధికారులు పట్టించుకోలేదు…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.