Friday, August 21, 2026
HomeTelanganaపేదింటి పెళ్లికి పల్లె బ్రదర్స్ ఆర్థిక సహాయం

పేదింటి పెళ్లికి పల్లె బ్రదర్స్ ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని కొండ రెడ్డి పల్లి గ్రామంలో కల్లేపల్లి గాలయ్య లింగం కూతురు వరలక్ష్మి పెండ్లికి పల్లె బ్రదర్స్ ఆనంద్ కుమార్ బాలీశ్వర్ లు కలిసి పుస్తె మట్టెలు బుధవారం అందజేశారు అనంతరం బ్రదర్స్కు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలేపోగు రాజు, మల్లేష్ గౌడ్ ,సూరారం శేఖర్ ,కరుణాకర్, బండ మల్లేష్, ఆంజనేయులు తో పాటు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.