Tuesday, August 18, 2026
HomeTelanganaబహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు పొడిగింపు.!

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు పొడిగింపు.!

📰 Generate e-Paper Clip

రామగుండం సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం: పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సిపి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నెల 1 నుండి జూలై 1 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే డీజే, డ్రోన్ లపై కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.