Tuesday, August 18, 2026
HomeTelanganaరాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి: సీఎం కేసీఆర్

రాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి: సీఎం కేసీఆర్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతిభవన్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి, ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.