Friday, July 3, 2026
HomeCrimeనిషేధిత గుట్కా స్వాధీనం..!

నిషేధిత గుట్కా స్వాధీనం..!

📰 Generate e-Paper Clip

Post Midle

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ పట్టంలో నిషేధిత గుట్కా ను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా లోని కరన్ ట్రేడర్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన గుట్కా విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో రెండవ పట్టణ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలోని పోలీస్ బృందం తనిఖీ చేయగా కరన్ ట్రేడర్స్ నందు నిందితుడు షేక్ అఫ్రోజ్ కు సంబంధించిన 18 వేల రూపాయల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిలో రెండవ పట్టణ ఎస్ఐ కె విష్ణు వర్ధన్ సిబ్బంది కరీం తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.