Tuesday, August 18, 2026
HomeTelanganaతుడుం దెబ్బ కు ఎంపీ గుడ్ బై..!

తుడుం దెబ్బ కు ఎంపీ గుడ్ బై..!

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) కు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు గుడ్ బై చెప్పారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తున్న ఎంపీ సోయం బాపురావు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించారు. తుడుం దెబ్బలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు కలత చెందిన తాను తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తుడుం దెబ్బ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బురస పోచ్చయ్య ను ఎన్నుకున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.