Wednesday, August 19, 2026
HomeTelanganaబీసీ సంక్షేమ సమితి అధ్యక్షులు గా నియామకం..!

బీసీ సంక్షేమ సమితి అధ్యక్షులు గా నియామకం..!

📰 Generate e-Paper Clip

బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు: మిట్టపల్లి మధు

మంచిర్యాల జిల్లా: తెలంగాణ బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మంచిర్యాల పట్టణం కు చెందిన మిట్టపల్లి మధు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను నియమిస్తూ ఆ సంక్షేమ సమితి పౌండర్, రాష్ట్ర అధ్యక్షులు గజవెల్లి మధుసూదన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించడంపై రాష్ట్ర సమితి అధ్యక్షుల కు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మధు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లడుతూ.. జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారానికి మరియు బీసీ సంక్షేమ సమితి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.