Tuesday, August 18, 2026
HomeTelanganaబాధిత కుటుంబానికి రెబ్బెన పోలీస్ చేయూత

బాధిత కుటుంబానికి రెబ్బెన పోలీస్ చేయూత

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రెబ్బెన పోలీస్ వారి ఆధ్వర్యంలో గత 4 రోజుల క్రితం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గంగాపూర్ గ్రామానికి చెందిన నాయిని వెంకటి పెంకుటిల్లు కూలిపోయి తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రెబ్బెన ఎస్ఐ ఎల్. భూమేష్ మంగళవారం వారికి క్వింటాల్ నరబియ్యం, నిత్యావసర వస్తువులు, 1000/- నగదు ఇచ్చారు. కార్యక్రమంలో పందిర్ల మధునయ్య, ముంజమ్ వినోద్, ఇగురపు, సంజీవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.