Thursday, July 2, 2026
HomeTelanganaస్థాయి కమిటీ సమావేశాలు.?

స్థాయి కమిటీ సమావేశాలు.?

📰 Generate e-Paper Clip

Post Midle

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 26న స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉ దయం 10 గం॥ల నుండి 11 గం||ల వరకు స్థాయి కమిటీ-2 (గ్రామీణాభివృద్ధి), ఉదయం 11 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు స్థాయి కమిటీ-3 (వ్యవసాయం), మధ్యాహ్నం 12 గం॥ల నుండి 1 గం॥ల వరకు స్థాయి కమిటీ-4 (విద్య, వైద్య సేవలు), మధ్యాహ్నం 1 గం॥ల నుండి 2 గం||ల వరకు స్థాయి కమిటీ-5 (మహిళా సంక్షేమం), మధ్యాహ్నం 3 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు స్థాయి కమిటీ-6 (సాంఘిక సంక్షేమం), సాయంత్రం 4 గం॥ల నుండి 5 గం||ల వరకు స్థాయి కమిటీ-7 (నిర్మాణ పనులు), స్థాయి కమిటీ-1 (ప్రణాళిక, ఆర్థిక) సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో నకాలంలో హాజరు కావాలని కోరారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.