Wednesday, August 19, 2026
HomeTelanganaజిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక.!

జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక.!

📰 Generate e-Paper Clip

ఐ/సి రిజిస్ట్రార్ (ప్రొటోకాల్) ఓ.ఎన్.డి. పి. శ్రీధర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని బెల్లంపల్లిలో ఈ నెల 10వ తేదీన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ. వెంకటేశ్వర రెడ్డి వస్తున్నారని ఐ/సి రిజిస్ట్రార్ (ప్రొటోకాల్) ఓ.ఎన్.డి. పి. శ్రీధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 9.30 గం॥ లకు జిల్లాలోని సి.సి.సి.లో గల సింగరేణి అతిథి గృహానికి చేరుకుంటారని, 10 గం॥లకు మంచిర్యాల నుండి బయలుదేరి 10.30 గం||లకు బెల్లంపల్లిలోని సింగరేణి అతిథి గృహానికి చేరుకొని 11 గం॥లకు జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.