Tuesday, August 18, 2026
HomeTelanganaఎయిర్ గన్ తో తెరాస నాయకుల కాల్పులు

ఎయిర్ గన్ తో తెరాస నాయకుల కాల్పులు

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. మండలం మీరన్పేట్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్వీ కందుకూరు అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మరో నాయకుడు విక్రమ్.. తుపాకీతో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.. అనంతరం తుపాకీ, బుల్లెట్లు స్వాదినం చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.