Wednesday, August 19, 2026
HomeTelanganaఆత్మీయ సన్మాన కార్యక్రమం..?

ఆత్మీయ సన్మాన కార్యక్రమం..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గౌరవ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి మరియు గౌరవ ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండె విటల్ గారికి జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, ఫుడ్ & సివిల్ సప్లయ్స్ & కన్స్యూమర్ ఎఫ్ఫైర్స్ శాఖామాత్యులు గంగుల కమలాకర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, జోగు రామన్న, ఇతర మున్నూరుకాపు ప్రజాప్రతినిధులు, మున్నూరుకాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.