Tuesday, August 18, 2026
HomeTelanganaషాపింగ్ మాల్ లో సీక్రెట్ కెమెరా పెట్టిన క్లీనింగ్ బాయ్..!

షాపింగ్ మాల్ లో సీక్రెట్ కెమెరా పెట్టిన క్లీనింగ్ బాయ్..!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వస్త్ర దుకాణంలోని బాత్రూంలో రహస్య కెమెరా పెట్టిన క్లీనింగ్ బాయ్.. కొంత మంది మహిళల రహస్య చిత్రాలు సేకరించాడు. అయితే ఏడాది క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా బాధిత వస్త్ర దుకాణంలో పని చేస్తున్న సేల్స్ గర్ల్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రాలను ఇప్పుడు చూపించి వేధిస్తున్నట్లు సేల్స్ గర్ల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. నిందితుడు పశ్చిమ బెంగాల్క చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుడి చరవాణి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.