డబ్బులిస్తేనే కుట్లేస్తాం..?
మానవత మరిచిన వరంగల్ ఎంజీఎం సిబ్బంది
గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన దంపతుల దైన్యం
కుట్లువేయడానికి దారం లేదు, కట్టడానికి కాటన్ లేదు
వరంగల్: చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అనారోగ్యానికి లోనైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయనే పేదల…