విఆర్ఎల రిలే నిరాహారదీక్షలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో విఆర్ఎలు చేస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె…

