ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి.?
హైదరాబాద్: వసతి గృహంపై నుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..... వనపర్తి పట్టణానికి చెందిన రమ్య (21), ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త…

