ఆ ట్వీట్ తో దిల్లీ నుంచి హైదరాబాద్..?
పంతంగి టోల్ ప్లాజా వద్ద మొక్క నాటుతున్న చైర్ పర్సన్ అల్కా ఉపాధ్యాయ
ఎన్ హెచ్ 65ను పరిశీలించిన ఎన్ఎచ్ఎఐ ఛైర్ పర్సన్
6 వరుసల విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్: హైదరాబాద్ శివారులో జాతీయ రహదారి 65 అధ్వానంగా ఉందంటూ ఓ నెటిజన్…

